స్వాగతం

Friday, March 28, 2008

కావేరీ నది

కావేరీ నది తిరువాయూరు త్యాగరాజు సమాధి వెనుక
3 ఫోటోలు కలిపి కుట్టా.

2 comments:

కొత్త పాళీ said...

beautiful

vijju said...

సత్యగారు నా ఫోటొలు చుసినందుకు దన్యవాదాలు. నా ఫోటోల మీద పేరు "Watermark Factory" ఉపయోగించి వ్రాస్త్తాను. ఇక ఫోటో సైజ్ విషయానికి వస్తే అది మీ బ్లొగ్ template మీద ఆదారపడి వుంటది. మీ template లొ కుడి బాగం చాలా వెడల్పుగా వుంది అందుకే ఫోటో పక్కన అంత కాలి ప్రదేశం వుంది. మీరు కావాలంటె flickr లో కోంచెం పెద్దసైజ్ ఫోటోని బ్లాగండి (ఇది మాన్యువల్ గా చేయాలి)