స్వాగతం

Thursday, May 26, 2011

కొన్ని జ్ఞాపకాలు ..,

 

 

కంప్యూటర్ కెలుకుతోంటే కొన్ని చిత్రాలు కనిపించాయి.  అందులో కొన్ని కింద ఇచ్చా.

1.ఈశిల్పాన్ని చూడండి. నాకు తెలిసి ఎవరూ చెక్కలేదు. ప్రకృతి సహజంగా వచ్చినది. యాదగిరిగుట్టకెళ్ళే దారిలో కూడా రకరకాల ఆకారాల్లో శిలలు కనిపిస్తాయి.

IMG_2037

 

2.ఆకురాలే కాలంలో కూడా అందాలమయమే.

IMG_1980

 

3.ఏంటీ ఏజింగు ఏజెంటు వాడుంటే ఎంత అందం కోల్పోయుండే వాళ్ళం.

IMG_2048

 

4. ఇది నా సృష్టి..

IMG_5612