Made of wooden ball, bulb, metal stand. name : bulby
ఛాయా చిత్రమాల
ఈమధ్య పాత ఫొటోలు చూస్తుంటే ఇవి కనిపించాయి. వాటితో పాటు కొన్నిమధురజ్ఞాపకాలు బయటకొచ్చాయి. ఇవిగో మీకోసం….
1. పిల్లల పార్కులో టూలిప్‌లు

2. బుద్ధుడి పేద్ద విగ్రహం.. కొరియాలో చాలా చోట్ల ఇలాంటి పెద్దపెద్ద విగ్రహాలే దర్శనమిస్తాయి
3. బుద్ధుడి పేద్ద విగ్రహం.. ఇంకో దృశ్యం
4. బుద్ధజయంతికి సియోల్ లో జరిగే దీపోత్సవం దృశ్యం
5. బుద్ధజయంతికి సియోల్ లో జరిగే దీపోత్సవం మరో దృశ్యం
6.తిరుపతిలో ఇమ్మనగానే ఈపోజు ముద్దుగా ఇచ్చిన మా పిలకాయలు