స్వాగతం

Sunday, October 4, 2009

కొన్ని ఫోటో జ్ఞాపకాలు

ఈమధ్య పాత ఫొటోలు చూస్తుంటే ఇవి కనిపించాయి. వాటితో పాటు కొన్నిమధురజ్ఞాపకాలు బయటకొచ్చాయి.  ఇవిగో మీకోసం….

1. పిల్లల పార్కులో టూలిప్‌లు

tulips in children's park, seoul

     2. బుద్ధుడి పేద్ద విగ్రహం.. కొరియాలో చాలా చోట్ల ఇలాంటి పెద్దపెద్ద విగ్రహాలే దర్శనమిస్తాయి

Statue of Lord Budhha, soraksan,S.Korea 

3. బుద్ధుడి పేద్ద విగ్రహం.. ఇంకో దృశ్యం

Statue of Lord Budhha, soraksan,S.Korea ..another view

4. బుద్ధజయంతికి సియోల్ లో జరిగే దీపోత్సవం దృశ్యం

lantern parade 037

5. బుద్ధజయంతికి సియోల్ లో జరిగే దీపోత్సవం మరో దృశ్యం

lantern parade 038

6.తిరుపతిలో ఇమ్మనగానే ఈపోజు ముద్దుగా ఇచ్చిన మా పిలకాయలు

three-monkey poses

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

అన్నింటికన్నా చివరిది బాగుంది.

సత్యసాయి కొవ్వలి said...

thx sir