స్వాగతం

Wednesday, December 14, 2011

NIBM pictures

I have taken a few pics in NIBM when i attended  a workshop last week.  I liked the campus and the hostel.




Monday, August 15, 2011

siddeswar temple, solapur

we visited Siddheswar temple yesterday, at last. though we visited solapur five times, we somehow  couldnot visit this beautiful temple. an image of the temple in moonlight.



Thursday, May 26, 2011

కొన్ని జ్ఞాపకాలు ..,

 

 

కంప్యూటర్ కెలుకుతోంటే కొన్ని చిత్రాలు కనిపించాయి.  అందులో కొన్ని కింద ఇచ్చా.

1.ఈశిల్పాన్ని చూడండి. నాకు తెలిసి ఎవరూ చెక్కలేదు. ప్రకృతి సహజంగా వచ్చినది. యాదగిరిగుట్టకెళ్ళే దారిలో కూడా రకరకాల ఆకారాల్లో శిలలు కనిపిస్తాయి.

IMG_2037

 

2.ఆకురాలే కాలంలో కూడా అందాలమయమే.

IMG_1980

 

3.ఏంటీ ఏజింగు ఏజెంటు వాడుంటే ఎంత అందం కోల్పోయుండే వాళ్ళం.

IMG_2048

 

4. ఇది నా సృష్టి..

IMG_5612

Thursday, March 25, 2010

Friday, January 8, 2010

Sunday, October 4, 2009

కొన్ని ఫోటో జ్ఞాపకాలు

ఈమధ్య పాత ఫొటోలు చూస్తుంటే ఇవి కనిపించాయి. వాటితో పాటు కొన్నిమధురజ్ఞాపకాలు బయటకొచ్చాయి.  ఇవిగో మీకోసం….

1. పిల్లల పార్కులో టూలిప్‌లు

tulips in children's park, seoul

     2. బుద్ధుడి పేద్ద విగ్రహం.. కొరియాలో చాలా చోట్ల ఇలాంటి పెద్దపెద్ద విగ్రహాలే దర్శనమిస్తాయి

Statue of Lord Budhha, soraksan,S.Korea 

3. బుద్ధుడి పేద్ద విగ్రహం.. ఇంకో దృశ్యం

Statue of Lord Budhha, soraksan,S.Korea ..another view

4. బుద్ధజయంతికి సియోల్ లో జరిగే దీపోత్సవం దృశ్యం

lantern parade 037

5. బుద్ధజయంతికి సియోల్ లో జరిగే దీపోత్సవం మరో దృశ్యం

lantern parade 038

6.తిరుపతిలో ఇమ్మనగానే ఈపోజు ముద్దుగా ఇచ్చిన మా పిలకాయలు

three-monkey poses

Sunday, March 8, 2009

కొన్ని జ్ఞాపకాలు

IMG_3472

డోక్జ్జుక్ ద్వీపంలో ..ప్రకృతి శిల్పం

IMG_3484

మేమిద్దరం .. మాకిద్దరిలో ఒకరు తీసినది ..

Friday, March 28, 2008

కావేరీ నది

కావేరీ నది తిరువాయూరు త్యాగరాజు సమాధి వెనుక
3 ఫోటోలు కలిపి కుట్టా.

ధర్మస్థల మంజునాథ దేవాలయం

DHARMASTHALA MANJUNATHA TEMPLEధర్మస్థల మంజునాథ దేవాలయం - దీని ట్రస్టీ జైన్ మతస్తుడు.
ఈఫోటో 3 ఫొటోలు కలిపి కేనన్ ఫొటో స్టిచ్ తో కుట్టా.

ధర్మస్థల రూడిసెటి శిక్షణ కార్యాలయం

dharmastala training office

dharmastala training office, originally uploaded by satyasaik.

dharmastala training office.
ధర్మస్థల (కర్ణాటక) శిక్షణ కార్యాలయం- దేవాలయం మొదలెట్టిన రూడిసెటి శిక్షణా సంస్థలు దేశంలోనే ఒక ఒరవడి సృష్టించాయి.
ఈఫోటో 3 ఫొటోలు కలిపి కేనన్ ఫొటో స్టిచ్ తో కుట్టా